Anurag kashyap fake email

Anurag Kashyap Fake Email,Anurag Kashyap, an IIT Passout Engineer from Hazaribagh, Prime minister Manmohan singh, Home minister P chidambaram Anurag

Anurag Kashyap Fake Email

Anurag.gif

Posted: 06/11/2012 11:58 AM IST
Anurag kashyap fake email


దేశ ప్రధాని మంత్రి  మన్మోహన్ సింగ్ కు బెదిరింపులు వస్తున్నయాట.  మన్మోహన్ సింగ్ బెదిరించేది .. పాకిస్తాన్  ఉగ్రవాదులు, మాఫియా డాన్లు కాదు. కేవలం ఒక సామాన్య  ఐఐటి ఇంజనీరు దేశా ప్రధానిని బెదిరిస్తున్నాడట.  ప్రధానితో పాటు  కేంద్ర హోం మంత్రి  చిదంబరానికి కూడా బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తున్నాయి.  ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని ఈ-మెయిల్‌ ద్వారా బెదిరించాడనే అభియోగంపై ఐఐటి ఇంజనీరు అనురాగ్‌ కశ్యప్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో అనురాగ్‌ కశ్యప్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పొరుగున నివసిస్తున్న మనీష్‌ శర్మ పేరిట కశ్యప్‌ మెయిలు పంపినట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  State students fare well in aieee
Ysr cp leaders blam chandra babu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles