Planning commission toilet at cabinet meeting

High-profile toilets built by Planning Commission at an estimated cost of Rs 35 lakh has caught the fancy of ministers who appear keen to use it. The issue of Rs 35 lakh toilet came

High-profile toilets built by Planning Commission at an estimated cost of Rs 35 lakh has caught the fancy of ministers who appear keen to use it. The issue of Rs 35 lakh toilet came

Planning Commission toilet at Cabinet meeting.gif

Posted: 06/08/2012 05:06 PM IST
Planning commission toilet at cabinet meeting

toiletప్రపంచంలో ఉన్న అందమైక కట్టడాలలోతాజ్ మహల్ ఒక్కటి. ప్రతి ఒక్కరు ఒక్కసారైనా దానిని దగ్గరికి వెళ్లాలి. ఒక్కసారైనా దానికి తాకాలని అనుకుంటారు. కానీ సాక్షాత్తు కేంద్ర మంత్రులు మాత్రం ఓ టాయ్ లెట్ ఒక్కసారైనా చూసి తీరాల్సిందే... ఒక్కసారైనా అందులో పాయాల్సిందే అంటున్నారు. వీరు ఎప్పుడు టాయ్ లెట్లను వినియోగించలేదా అంటే... ఇంత ఖరీధైన వాటిని ఎప్పుడూ ఉపయోగించ లేదు కావచ్చు. అందుకే  అబ్బా... ఒక్కసారైనా చూసి తీ రాల్సిందే! ఒకే ఒక్కసారైనా అక్కడ పోసి తీరాల్సిందే! అంటున్నారు.

ఈ మధ్యనే 35 లక్షలు పోసి మెరుగులు దిద్దిన ప్రణాళికా సంఘం కార్యాలయంలోని మరుగుదొడ్లను ఒక్కసారైనా చూసి, అందులో టాయ్ లెట్ పోయాలని ఉబలాట పడుతున్నారు. నిన్న కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు మంత్రులు ప్రణాళికా సంఘం కార్యాలయంలోని టాయ్‌లెట్లను 'సందర్శించి'... ఒక్కసారి 'యూజ్' చేసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు. కానీ... స్మార్ట్ కార్డ్ పెడితేకానీ మరుగుదొడ్ల తలుపులు తెరుచుకోవు. అలాంటి కార్డులు ఉన్నతాధికారులు 60 మందికి మాత్రమే జారీ చేశారు. దీంతో... ఒక మంత్రి ఎలాగైనా సరే, ఒక కార్డు సంపాదించాలనుకున్నారు. వారినీ వీరినీ అడగడమెందుకని నేరుగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియానే అడిగేశారు. 'స్మార్ట్ కార్డ్ ఇస్తే... ఒక్కసారి వెళ్లొస్తా!' అని చెయ్యి చాపారు! 'మీరు క్యూలో ఉన్నారు' అని అహ్లూవాలియా నవ్వేసి వెళ్లిపోయారు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Konijeti rosaiah in rashtrapati race
Ka paul waiting for the toilet at police station  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles