Gps navigation can kill your brain

GPS systems are now on every new car. Besides being a way to have your car track if it is stolen or it found if you are in a disastrous accident, they are.

GPS systems are now on every new car. Besides being a way to have your car track if it is stolen or it found if you are in a disastrous accident, they are.

GPS Navigation Can Kill Your Brain.gif

Posted: 06/08/2012 04:53 PM IST
Gps navigation can kill your brain

GPS-Systemsఉపగ్రహాల ఆధారంగా పని చేసే నావిగేషన్ వ్యవస్థ (శాట్ నావ్).. జీపీఎస్.. పేరేదైనా కానివ్వండి! కొత్తగా కారు కొనాలనుకునేవారు ఎవరైనా సరే, అలాంటి సౌలభ్యం ఉందోలేదో ముందే చూసుకుంటున్నారు! ఈ వ్యవస్థ వల్ల బోలెడు ఉపయోగాలైతే ఉం టాయిగానీ.. వీటిని ఉపయోగించే వాహనచోదకుల్లో నైపుణ్యం మాత్రం తగ్గుతుందట! బ్రిటన్‌కు చెందిన లాం కస్టర్ యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీ పరిశోధకు ల బృందం దీనిపై అధ్యయనం చేసింది.

పరిశోధనలో భాగంగా వారు ఒక కారు సిమ్యులేటర్ సాయంతో పలువురు వ్యక్తుల డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షించారు. ఎంతసేపూ శాట్‌నావ్ అందించే వివరాలపైనే దృష్టిపెట్టిన సదరు డ్రైవర్లు.. ఎదురుగా పాదచారులు వస్తే ఏంచేయా లో వేగంగా నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యా రు. అయితే, దారిని తెలుసుకోవడం కోసం మ్యాపుల్ని చూడటం కన్నా వినడం చాలా ఉత్తమమని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన మనస్తత్వ శాస్త్ర ప్రొఫెసర్ పాలీ డాల్టన్ పేర్కొన్నారు. ఎవరైనా సరే ఓవైపు విం టూనే, మరోవైపు ఏదైనా పని చేయగలరని.. అదే దేన్నై నా చూస్తూ, మరోపని చేయడం కష్టమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ka paul waiting for the toilet at police station
Missing starlet laila khan recced mumbai for let  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles