Chandrababu naidu comments on ysjagans arrest

Chandrababu Naidu comments on Y.S.Jagan's Arrest, YSR family, YS Jagan, YS Vijayamma, YSR Party, Babu, BY election,

Chandrababu Naidu comments on Y.S.Jagan's Arrest

Chandrababu.gif

Posted: 06/07/2012 11:21 AM IST
Chandrababu naidu comments on ysjagans arrest

Chandrababu Naidu comments on Y.S.Jagan's Arrest

జగన్ టన్నుల కొద్దీ డబ్బులు తెస్తున్నప్పుడు ఆయన తల్లి విజయమ్మ సంతోషించారని విమర్శించారు. నేరస్తులైన భానుకిరణ్, మంగలి కృష్ణలతో సావాసం చేస్తే ప్రశ్నించలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి నేరస్తుడిగా మారడానికి కారణం ఆయన తల్లిదండ్రులే అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కడపజిల్లా రాజంపేట, గుంటూరు ఉప ఎన్నికల ప్రచారంలో పొల్గొన్నారు. అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ దొంగలపార్టీ అయితే దాని నుంచి పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ గజదొంగల పార్టీ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Facebook vanishing in 2020 predicts an analyst
No cricketers for arjuna award due to bcci ministry confusion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles