4 cups of tea a day can cut diabetes risk

4 cups of tea a day can cut diabetes risk,Four, cups, tea, a day, keep, diabetes, bay,Four cups of tea can keep diabetes at bay,University in Germany,Leibniz Center for Diabetes Research,Heinrich Heine,diabetes,Christian Herder

4 cups of tea a day can cut diabetes risk

tea.gif

Posted: 06/06/2012 02:53 PM IST
4 cups of tea a day can cut diabetes risk

 4 cups of tea a day can cut diabetes risk

టీ తాగే అలవాటున్న 12వేలమంది టైప్-2 డయాబెటిక్ రోగులను పరిశీలించి వారు ఈ నిర్ణయానికి వచ్చారు. వీరిలో రోజుకు నాలుగు కప్పులు టీతాగేవారిలో మధుమేహ ప్రభావం 20శాతం తక్కువగా ఉందని హెన్రిచ్ హెయిన్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ప్రపంచంలో ఎందరినో వేధించే ఆరోగ్య సమస్య మధుమేహం. ఈ వ్యాధి నియంత్రణకు అతి సులువైన విధానాన్ని కనుగొన్నామని జర్మన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. రోజుకు నాలుగు కప్పులు టీ తాగితే చాలు మధుమేహం నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు.  శరీరంలో గ్లూకోజ్ శాతాన్ని ప్రభావితం చేయడం ద్వారా మధుమేహ ప్రభావాన్ని తగ్గిస్తుందని వివరించారు. అంతేకాక దెబ్బతినకుండా బీటాకణాల ను రక్షించడం ద్వారాఫ్రీ- రాడికల్ డామేజ్ జరగకుండా నిలువరిస్తుందని చెప్పారు. రోజుకు ఒకటి నుంచి మూ డు కప్పులు టీ సేవించే వారిలో మాత్రం మధుమేహం వల్ల వచ్చే సమస్యలు అలానే ఉన్నాయని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harika and keratam
Mla turpu jayaprakash reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles