Mla turpu jayaprakash reddy

Turpu Jayaprakash Reddy, Punch Dialogues, Politicians Punch Dialogues, Words War,

Turpu Jayaprakash Reddy, Punch Dialogues, Politicians Punch Dialogues, Words War,

MLA Turpu Jayaprakash Reddy.gif

Posted: 06/06/2012 12:55 PM IST
Mla turpu jayaprakash reddy

Jagga-reddyమెదక్ జిల్లా సంగారెడ్డి నియోజక వర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఓ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి తల నొప్పిగా మారిన తెలంగాణ ఇష్యూ నుండి ఎప్పుడు బయట పడదామా అని చూస్తుంటే.. ఈయన మాత్రం ప్రత్యేక తెలంగాణే ఇవ్వద్దని , ఒక వేళ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల సమయంలో తెలంగాణ ఇస్తే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని హైకమాండ్ కి హెచ్చరికలు చేశాడు.

తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు తెలంలగాణ కోసం హై కమాండ్ వద్ద మొర పెట్టుకుంటుంటే.. తెలంగాణ జిల్లాకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి మొత్తానికే తెలంగాణ ఇవ్వద్దని చెప్పడం విశేషం. కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నాడని, తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి కేసీఆర్ కుటుంబ సభ్యలు కోట్లు సంపాదించారని, ఆయన పై, కుటుంబ సభ్యుల ఆస్తుల పై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు, . ఏడాది పాటు కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న కేసీఆర్ జిల్లా ప్రజలకు ఒరగబెట్టిందేమిటని ప్రశ్నించారు. మరి తెలంగాణ కోసం పై పైన పోరాడుతున్నట్లు నటిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల, ఎంపీలు దీని పై ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  4 cups of tea a day can cut diabetes risk
Is gali in jail because of vastu dosham  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles