Water situation in delhi

Water Situation in Delhi

Water Situation in Delhi

Water.gif

Posted: 06/05/2012 06:25 PM IST
Water situation in delhi

Water Situation in Delhi

సాక్షాత్తు  కేంద్ర హోంశాఖతో పాటు పలు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు  కొలువుదీరిన నార్త్ బ్లాక్ సైతం  ఈ వేసవిలో  నీటి కోసం  అల్లాడుంతోంది ఇక్కడ పనిచేసే  ఐదువేల మంది ఉద్యోగులు నెల రోజులుగా నానా అవస్థలు  పడుతున్నారు.  నార్త్ బ్లాక్ అవసరాలకు 1.5 లక్షల  లీటర్ల  నీరు అవసరం కాగా.. ప్రస్తుతం 50 వేల లీటర్లు మాత్రమే సరఫరా  అవతున్నాయి.  దీంతో  మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి.  కూలర్లు అసలు పనిచేయడమే లేదు. తాగునీటికి  కష్టాలు  తప్పట్లేదు.  నార్త్ బ్లాక్ లో హోం శాఖ మంత్రి చిదంబరం, ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఇంక ఇతర శాఖలకు  సంబంధించిన  అధికారులేకాకుండా .. ఐబీ, ఐటీ, విభాగాల  సిబ్బంది  నిధులు  నిర్వర్తిస్తుంటారు. ఢిల్లీ మున్సిపాలిటి , నీటి సరఫరా  అధికారులకు ఎన్నిసార్లు  మొరపెట్టుకున్నా  లాభం లేకపోయిందని  హోంశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.  అక్కడ బోర్లు వేసేందుకు రెండు ప్రైవేటు  బోర్ వెల్  ట్రక్కులు  సైతం వచ్చాయి.  అయితే , ఉద్యోగులు అభ్యంతరం చెప్పడంతో  సాయంత్రానికి  బోర్లు వేయటం ఆపేశారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Natural ways to lose stomach fat
Kiran government will last full term azad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles