Kiran government will last full term azad

India,Andhra Pradesh,Ghulam Nabi Azad,Central Bureau of Investigation,Dravida Munnetra Kazhagam,Jharkhand,A. Raja,Suresh Kalmadi,Rahul Gandhi

Ruling out mid-term elections in Andhra Pradesh after the June 12 by-elections, All India Congress Committee (AICC) general secretary Ghulam Nabi Azad on Monday claimed that the Congress government was strong and would last its full term. Hitting out at

Kiran government will last full term _Azad.gif

Posted: 06/05/2012 05:35 PM IST
Kiran government will last full term azad

Azadత్వరలో జరగనున్న ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్ కడప పర్యటనను ముగించుకొని తిరిగి ఢిల్లీ వెళ్ళి పోతూ మీడియాతో మాట్లాడుతూ.... వైయస్ జగన్ ని ఉద్దేశించి నిన్న చేసిన వ్యాఖ్యలు మీడియా వారు వక్రీకరించారని, నేను జగన్ సీఎం అవుతాడని అనలేదని అన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వస్తాయని, ఉప ఎన్నికల తరువాత ప్రభుత్వం కూలదని 2014 వరకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా కొనసాగుతారని, కిరణ్ చాలా బాగా పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు. సీఎంని మార్చే ప్రసక్తే లేదని ఆజాద్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Water situation in delhi
Why are only 2 flies allowed in toilets in china  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles