Dimple yadav files kannauj nomination

dimple yadav, dimple yadav congress, dimple yadav kannauj seat, no congress candidate kannauj seat, congress samajwadi party, congress SP mulayam singh, dimple yadav akhilesh singh, dimple nomiation papers

Dimple Yadav , wife of Uttar Pradesh Chief Minister Akhilesh Yadav , will file her nomination for the Kannauj Lok Sabha bypoll on Tuesday, a Samajwadi Party (SP) leader said.

Dimple Yadav files Kannauj nomination.gif

Posted: 06/05/2012 01:48 PM IST
Dimple yadav files kannauj nomination

Dimple-Yadav

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కోరిక ఎట్టకేలకు నెరవేరుతుంది. ఈమె త్వరలో జరిగే ఉప ఎన్నికకలలో పోటీ చేయబోతుంది. తమ భర్త ముఖ్యమంత్రి కావడంతో ఖాళీ అయిన ఎంపీ స్థానంలో ఈమె పోటీ చేస్తుంది. 2009 ఎన్నికలలో ఫిరోజాబాద్‌లో పోటీ చేసి కాంగ్రెసు నాయకుడు రాజ్ బబ్బర్ చేతిలో ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం ఓడిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. 

కన్నౌజు నుంచి అఖిలేష్ యాదవ్ మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. పైగా మార్చిలో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఘన విజయం సాధించింది. డింపుల్ కన్నౌజులో బహిరంగ సభలో మాట్లాడుతారని చెబుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఈ బహిరంగ సభలో పాల్గొనే అవకాశాలున్నాయి. ఆమెపై తమ అభ్యర్థిని పోటీకి దింపబోమని కాంగ్రెసు పార్టీ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian bananas in high demand in pakistan
Cbi summons another minister for questioning in jagan case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles