Anna team war call again

anna team war call again

anna team war call again

19.gif

Posted: 06/03/2012 02:48 PM IST
Anna team war call again

    11  సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే మరోసారి కేంద్రప్రభుత్వంతో తలపడేందుకు సిద్ధమయ్యారు. ప్రధాని సహా కేంద్ర కేబినెట్ లో 15 మంది మంత్రులు అవినీతి కూపంలో కూరుకుపోయారని. వారందరిపై స్వతంత్ర న్యాయవిచారణ చేయాలని అన్నా టీం డిమాండ్ చేసింది. సీవీసి ఆ విషయంలో సీబీఐ విచారణ కోరడం సంచలనం సృష్టించింది. సీబీఐ విచారణ బీజేపీ ఎంపీ ప్రకాశ్ జవదేకర్ ఫిర్యాదు ఆధారంగా జరుగుతున్నా అన్నా టీం మీడియా ముఖంగా చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి. ఈ నేపథ్యంలో మరోసారి అవినీతికి వ్యతిరేకంగా అన్నాటీం గళమెత్తనుంది. జంతర్ మంతర్ వేదికగా దీక్ష చేయనుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Petrol price down
Government take back lands  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles