Petrol price down

petrol price down

petrol price down

23.gif

Posted: 06/03/2012 02:59 PM IST
Petrol price down

     13 ఎడా పెడా పెట్రో వాతలు పెడుతోన్న కేంద్రం ఎట్టకేలకు ఎంగిలి మెతుకులు విసిరింది. ఎన్నడూ లేని విధంగా లీటర్ కు ఏకంగా 8 రూపాయల చప్పున పెంచిన పెట్రోల్ ధరను కొంచెం తగ్గించింది. ఎన్నో నిరసనల మధ్య పెట్రో ధరలపై కేంద్రం వెనక్కు తగ్గింది. గత నెలలో పెంచిన ధరలను స్వల్పంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ కు రెండు రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తగ్గించిన ధరలు అమల్లోకి వచ్చాయి. దీనిపై విపక్షాలతో పాటు ప్రజానీకం కూడా పెదవి విరుస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Comon entrance for engg colleges
Anna team war call again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles