These courts not sufficient

these courts not sufficient

these courts not sufficient

15.gif

Posted: 06/03/2012 02:40 PM IST
These courts not sufficient

      9 లక్ష కోట్ల అవినీతి కుంభకోణానికి సూత్రధారి అయిన జగన్ మొహన్ రెడ్డిని విచారించటానికి ఉన్న కోర్టులు చాలవంటున్నారు లగడపాటి.   జగన్ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఎంపీ రాజగోపాల్ డిమాండ్ చేశారు. ప్రజాహిత పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా  ఒంగోలు చేరిన ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ అక్రమాలన్నీ ఇప్పటికే నిరూపితమయ్యాయని.. త్వరలోనే అత్యధిక శిక్ష ఆయనకు పడుతుందని ఎంపి చెప్పారు.  అప్పుడే ప్రజలకు న్యాయవ్యవస్థ మీద విశ్వాసం కలుగుతుందన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Government take back lands
Parakala by election  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles