Ka paul gets interim bail

KA Paul gets interim bail.Evangelist and newly-minted politician KA Paul has secured conditional interim bail till June 11 from the High Court.

KA Paul gets interim bail.Evangelist and newly-minted politician KA Paul has secured conditional interim bail till June 11 from the High Court.

KA Paul gets interim bail.gif

Posted: 05/31/2012 08:45 PM IST
Ka paul gets interim bail

K.A.-Paulప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షఉడు కె.ఏ. పాల్ తన సోదరుని హత్య కేసులో నిందుతుడిగా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ జరగబోయే ఉప ఎన్నికలలో నాలుగు స్థానాలలో పోటీ చేస్తుంది. కాబట్టి అతడు ఎన్నిక ప్రచారంలో పాల్గొనాలని తన తరుపు న్యాయవ్యాది లంచ్ మోషన్ పిటీషన్  వేశారు. దాని పై హైకోర్టు కే.ఏ పాల్ కి మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టును స్వాధీనం చేయాలని ఆదేశించింది. వచ్చే నెల 11వ తేదీన లొంగిపోవాలని షరతు పెట్టింది. పాల్ తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో నిందితుడు. మరో సోదరుడు కోటేశ్వర రావుపై హత్యా ప్రయత్నం చేశాడనే ఆరోపణ కూడా ఆయనపై ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader uma madhava reddy vijayamma to no comments
Botsa suspected late ys rajasekhar reddy family  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles