Botsa suspected late ys rajasekhar reddy family

Botsa Satyanarayana suspected late YS Rajasekhar Reddy family for YSR dead in helicopter accident. He said, don't drag YS Rajasekhar Reddy in to present politics

Botsa Satyanarayana suspected late YS Rajasekhar Reddy family for YSR dead in helicopter accident. He said, don't drag YS Rajasekhar Reddy in to present politics

Botsa suspected late YS Rajasekhar Reddy family.gif

Posted: 05/31/2012 08:36 PM IST
Botsa suspected late ys rajasekhar reddy family

Botsaప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రోజు రోజుకు తన మాటల దాడిని వైయస్ కుటుంబం పైనా పెంచుతున్నాడు. వైయస్సార్ కుటుబం పైన ఇవాళ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పదే పదే వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణంలో కుట్ర ఉందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా... కోసం తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతిలో కుటుంబ సభ్యుల కుట్ర ఉందేమోనని అనుమానం కలుగుతోందన్నారు. వైయస్ మృతిని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ విజయమ్మ వ్యాఖ్యలు చూస్తుంటే రాజ్యకాంక్షతో వీరే ఏమైనా చేశారేమోననే అనుమానం కలుగుతోందన్నారు. మరి బొత్స మాటలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏవిధంగా స్పందిస్తారో చూడలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ka paul gets interim bail
Sex racket tara chowdary gets bail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles