Tendulkar to take oath as rajya sabha member on june 4

Sachin Tendulkar,Rekha,Rajya Sabha

Cricketer Sachin Tendulkar, who was nominated to the Rajya Sabha on April 27, will take oath as member of the Upper House on June 4

Tendulkar to take oath as Rajya Sabha member on June 4.gif

Posted: 05/31/2012 12:07 PM IST
Tendulkar to take oath as rajya sabha member on june 4

Sachinక్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసింది. ఈయనతో పాటు ఎన్నికైక అలనాటి అందాల నటి రేఖ ప్రమాణ స్వీకారం పూర్తి అయింది. కానీ సచిన్ టెండూల్కర్ ప్రమాణ స్వీకారం ఇంత వరకు కాలేదు. ఎట్టకేలకు సచిన్ ప్రమాణ స్వీకార తేది ఖరారు అయింది. సచిన్ టెండూల్కర్ వచ్చే నెల 4న ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ చాంబర్‌లో అతను సభ్యుడిగా ప్రమాణం చేయనున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ శుక్లా బుధవారం వెల్లడించారు. మరి రాజ్యసభ సభ్యుడిగా సచిన్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys vijayamma staying at poori jagannath huse in narsipatnam
Ramdev baba deeksha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles