Jagan mohan reddy turns chanchalguda into party office

Jagan Mohan Reddy turns Chanchalguda into party office, HA Rehaman, YSR Congress Party, YS Jagan Arrest,

Jagan Mohan Reddy turns Chanchalguda into party office

Jagan.gif

Posted: 05/30/2012 12:25 PM IST
Jagan mohan reddy turns chanchalguda into party office

Jagan Mohan Reddy turns Chanchalguda into party office

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని ఆ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ హెచ్‌ఏ రెహమాన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం కుట్ర చేసి జగన్‌ను అరెస్టు చేయించి, ఆయన తల్లి విజయమ్మను కన్నీరు పెట్టించిందని, ఆ కన్నీటి చుక్కే సర్కారుకు శాపంగా మారుతుందని హెచ్చరించారు. ఆయన కింగ్‌కోఠిలో విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ అరెస్టు ఉండదని కోర్టే స్పష్టం చేసిందని, అయినా సీబీఐ ఆయన్ను అరెస్టు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కుట్రలో భాగంగానే ఆయన్ను అరెస్టు చేశారన్నారు. 2జీ స్పెక్ట్రమ్ స్కాంలో చిదంబరంతో పాటు ఆరుగురి హస్తముందని తెలిసినా.. వారినెందుకు అరెస్టు చేయడం లేదని రెహమాన్ ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలకు లేదన్నారు. వైఎస్సార్ లేకుంటే వారిద్దరు ఎక్కడ ఉండేవారని మండిపడడారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నేతలను సర్కారు పోలీసులను ఉసిగొల్పి వేధిస్తోందని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap govt slashes sales tax on petrol
Time pass employees  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles