Lagadapati comment on ys vijayamma

lagadapati comment on ys vijayamma,

lagadapati comment on ys vijayamma

lagadapati1.gif

Posted: 05/28/2012 10:12 AM IST
Lagadapati comment on ys vijayamma

lagadapati comment on ys vijayamma

మూడో రోజుల నుండి  జరుగుతున్న  విచారణకు  జగన్ అరెస్ట్ తో తెరపడింది. అయితే  సిబిఐ  జగన్ అరెస్ట్ ను  ఆదివారం రాత్రి 7.20 నిమిషాలకు అధికారంగా ప్రకటించటం జరిగింది. ఈ వార్త తెలిసిన వెంటన ఆయన కుటుంబ సభ్యులు దిల్ కుషాకు  చేరుకోవటం జరిగింది. అయితే   కుటుంబం జగన్  కలిసి మాట్లాడిన తరువాత పరిస్థితి   మరోవిధంగా మారిపోయింది .  కడప ఎమ్మెల్యే  వైఎస్ విజయమ్మ .. బయటి వచ్చి  దిల్ కుషా ముందు జగన్ అరెస్ట్ నిరసనగా ధర్న చేపట్టింది.  విజయయమ్మతో పాటు  జగన్ కుటుంబ సభ్యులు  అందరు ధర్నాలో  పాల్గొన్నారు .  అయితే పోలీసులు విజయమ్మ ధర్నాను  భగ్నం చేయటంతో .. కథసుఖాంతం అయిందని అందరు అనుకున్నారు . కానీ  విజయమ్మ మాత్రం తన ఇంటి ముందు కుటుంబం సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు. అయితే  విజయవాడ ఎంపి లగడపాటి   మాత్రం  ఇది కేవలం  ప్రజాల నుంచి సానుభూతి  పొందటం కోసమే జగన్  కుటుంబం రొడ్డెక్కిందని ఆయన విమర్శించారు.  ప్రజాహిత పాదయాత్రలో   పాల్గొంటున్న లగడపాటి  పశ్చిమ గోదావరి  జిల్లా నర్సాపురం మండలం సీతారామపుంరలో  మీడియాతో  మాట్లాడారు. అయితే  ఈ కేసు లో  మంత్రి, అధికారులు  జైలుకు వెళ్లినప్పుడు  నోరువిప్పని  విజయమ్మ నేడు కొడుకు గురించీ కన్నీరు కార్చడం  హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp presidents prakasam election tour
Ysr congress president jagan arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles