Army recruitment rally

army recruitment rally

army recruitment rally

29.gif

Posted: 05/27/2012 03:36 PM IST
Army recruitment rally

     ఆర్మీలో కొలువుతీరాలని ఉత్సాహ పడే యువతకు మంచి అవకాశం.  ఈ నెల 29 నుంచి వచ్చే నెల 3 వరకు వికారాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.9 వికారాబాద్ పట్టణంలోని అనంత పద్మనాభ డిగ్రీ కళాశాల (ఎస్ఏపీ కళాశాల) మైదానంలో నిర్వహించే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.  ఈ ర్యాలీ నిర్వహణ కోసం ఏర్పాటు చేసే రన్నింగ్ ట్రాక్‌తో పాటు అవసరమయ్యే పలు చోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ పొడవునా జెండాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు నేటి (ఆదివారం) నుంచి ప్రారంభమయ్యాయి. శనివారం జూనియర్ కమిషన్డ్ అధికారులు ధీరేంద్ర సింగ్, డీఎల్ ఛహార్, ఎస్‌కే చవాన్, ఎస్ఎస్ఎస్ యాదవ్, లల్లూరాం నేతృత్వంలో పలువురు బ్లాక్ గ్రౌండ్స్, ఎస్ఏపీ కళాశాల మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సికింద్రాబాద్ నుంచి వచ్చిన ఆర్మీ సిబ్బందికి రాజీవ్ నగర్ కాలనీలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో వారికి తాత్కాలిక వసతి కల్పించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former tdp rajyasabha mps future course of actions
Main opposition party in national politics bjp suffers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles