Ysrs brother resigns from congress

Jagan Mohan Reddy, YS Vivekananda Reddy, YSR brother

YS Vivekananda Reddy, the brother of former Andhra Pradesh Chief Minister YS Rajasekhara Reddy, has resigned from the Congress and is going to join YSR's son Jagan Mohan Reddy's party - the YSR Congress

YSR brother resigns from Congress.gif

Posted: 05/23/2012 05:57 PM IST
Ysrs brother resigns from congress

Vivekananda-reddyగత కొన్ని రోజుల నుండి వస్తున్న ఊహా గానాలకు వైయస్ వివేకానందరెడ్డి తెర దించారు. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని దూషిస్తున్న తీరుపై కలత చెంది కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్టు వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని వీడే విషయమై వివేకానంద రెడ్డి బుధవారం ఉదయం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సమావేశంలో మాట్లాడుతూ వైస్‌ను విమర్శిస్తే సహించలేమని అన్నారు. ఇక అబ్బాయి పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే తరువాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kvp goes for by election campaign
New service gives parents control over kids mobile use  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles