Cambridge professor given dr manmohan singh chair offer at punjab university

Cambridge professor given Dr Manmohan Singh 'chair' offer at Punjab University ,Dr Manmohan Singh chair to its alumnus Ajit Singh, professor emeritus at University of Cambridge

Cambridge professor given Dr Manmohan Singh 'chair' offer at Punjab University

Manmohan.gif

Posted: 05/21/2012 06:30 PM IST
Cambridge professor given dr manmohan singh chair offer at punjab university

Cambridge professor given Dr Manmohan Singh 'chair' offer at Punjab University

ఆర్థికశాఖ విభాగాధిపతి స్థానానికి మన్మోహన్ స్థానంలో వేరొకరిని ఎంపిక చేయడానికి యూనివర్సిటీ అధికారులకు మూడేళ్లు సమయం పట్టింది. ఎట్టకేలకు మన్మోహన్‌కోసం కేటాయించిన స్థానానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక శాస్త్రవేత్త అజిత్‌సింగ్‌ను ఎంపిక చేసింది.  ప్రధానమంత్రిగా మన్మోహన్‌సింగ్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎందరో ఆశావహులు సిద్ధంగా ఉండి ఉండవచ్చు. ఓ ఉపాధ్యాయుడిగా మన్మోహన్ స్థానాన్ని భర్తీ చేయడం ఎంతకష్టమో పంజాబ్ యూనివర్సిటీకి తెలిసొచ్చింది. ఈ మేరకు అజిత్‌సింగ్ పేరును యూనివర్సిటీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. పంజాబ్ యూనివర్సిటీ ఆర్థిక విభాగాధిపతిగా పనిచేయడానికి నోబుల్ అవార్డ్ గ్రహీత అమర్త్యసేన్ గతంలో నిరాకరించిన సంగతి తెలిసిందే. మన్మోహన్‌సింగ్ ఇదే పంజాబ్ యూనివర్సిటీనుంచి విద్యాభ్యాసం పూర్తి చేశారు. తర్వాత లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా, ఆర్థికశాఖ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Monthly old age pension of rs 200 an insult
Kashi vishwanath temple to offer pious manure  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles