A dog to marry lucky and help others in need

A dog to marry Lucky and help others in need,Anne-Marie Karash, Bill Clinton, Brad, Harriette Rose Katz, Hugh Grant, Kristen Stewart, Lauren, Lucky, Richard Branson, Sandra Bullock, Snoop Dogg, Wendy Diamond

A dog to marry Lucky and help others in need

dog.gif

Posted: 05/21/2012 12:41 PM IST
A dog to marry lucky and help others in need

 A dog to marry Lucky and help others in need

పింక్‌ డ్రెస్‌ వేసుకుని స్వయం వరం ప్రకటించేసింది. లక్కీ మనసు చాలా విశాలమైంది. సాధారణ ఆడవాళ్లల్లా నా మొగుడు నాకే సొంతం అనడంలేదు. అందరికీ సొంతమే అని అంటోంది.  శునకాల్లో కూడా ఆస్తులు అంతస్తులు ఉంటాయి అనడానికి అమెరికాలోని మన్‌హటన్‌ హోటల్‌లోని ఈ పెళ్లి కూతురే ఉదాహరణ.  దీని పేరు లక్కీ. దీని స్థాయి గిన్నిస్‌ బుక్‌ రేంజ్‌లో ఉంది. సెలబ్రిటీలు ఎంతో మంది క్యూలో నుంచుని ఈ వధువుతో ఫోటో తీయించుకోవడంతో ఇది 2013 గిన్నిస్‌ బుక్‌ ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కుతోంది. ఇంతకీ చెప్పోచ్చేదేంటంటే, దీనికి వరుడు కావాలట. అంతేకాదు దీనికి లింగభేదం లేదని, నచ్చితే మరో ఆడకుక్కను కూడా చేసుకుంటుందని పెంపకందార్లు అంటున్నారు. న్యూయార్క్‌లో రెండు ఆడకుక్కలకు పెళ్లి జరిగిన సంగతి చెబుతున్నారు. జాతి భేదం కూడా లేదట. పిల్లినైనా చేసుకోవడానికి సిద్ధమేనట. ఇదేం పెళ్లి అంటే లక్కీ సొంతదార్లు నవ్వేసి ఈ పెళ్లిలో ఉన్న విశేషం ఇదే... అంటున్నారు. పెళ్లికొడుకు లక్కీతో సహజీవనం (లివింగ్‌ టుగేదర్‌) చేయక్కర్లేదట. కలిసి ఒకే మంచం మీద నిద్రపోవాల్సిన అవసరం లేదని ఈ పెళ్లిలోని విశేషాన్ని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan mohan reddy
Great moon today ring of fire  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh