Cbi seeks more info from ap minister in jagan case

A team of CBI officials went to the Andhra Pradesh Home Minister's residence last evening and sought details from her about YS Rajasekhara Reddy government

A team of CBI officials went to the Andhra Pradesh Home Minister's residence last evening and sought details from her about YS Rajasekhara Reddy government

CBI seeks more info from AP minister in Jagan case.gif

Posted: 05/19/2012 03:59 PM IST
Cbi seeks more info from ap minister in jagan case

Jaganవైయస్ జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులో మరో ఇద్దరు మంత్రులను సీబీఐ నోటీసులు జారీచేసింది. ఇప్పటికే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి మోపిదేవి వెంకట రమణను విచారించిన సీబీఐ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మంత్రి గీతారెడ్డిలకు నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

వైయస్ హయాంలో మంత్రులుగా ఉండి, అతని చెప్పుచేతల్లో మెలిగిన మంత్రుల బండారం అంతా ఇప్పుడు బయట పడుతుంది. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యను జలయజ్ణం పనుల అవకతవకలకు సంబంధించిన దాని పై, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన గీతారెడ్డిని బ్రాహ్మణి స్టీల్స్, పెన్నా సిమెంట్, దాల్మియా సిమెంట్ కి సంబంధించిన అవకతవకలపై విచారించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Wankhede village in madhya pradesh
Threatened to withdraw case against pomersbach  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles