Muluguru bhikshapathi parakala candidate

Muluguru Bhikshapathi parakala candidate.gif

Posted: 05/16/2012 06:12 PM IST
Muluguru bhikshapathi parakala candidate

రాబోయే ఉప ఎన్నికల పరకాల నియోజక వర్గానికి ఎట్టకేలకు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. గత కొన్ని రోజులుగా అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతున్న ఆ పార్టీ నేడు తన పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. పరకాల ఉప ఎన్నిక అభ్యర్థిగా భిక్షపతి యాదవ్ పేరు ఖరారయ్యింది.

మేరకు బుధవారం ఆ పార్టీ ఎన్నికల కమిటీ ఒక ప్రకటన చేసింది. ఈ నెల 23పరకాలలో భిక్షపతి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించింది. గత ఎన్నికలలో మాజీ మంత్రి కొండా సురేఖపై స్వల్ప తేడాతో ఓడిపోయిన బిక్షపతికి నియోజకవర్గంలో గట్టి పట్టు ఉందని భావిస్తున్నారు. కాగా బిజెపి కూడా ఇక్కడ రంగంలోకి దిగుతుండడంతో తటస్థ వైఖరిని అవలంభించాలని తెలంగాణ జెఎసి నిర్ణయించినట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shah rukh khan wants no comparison with ganguly
Praveen togadia demands jagan arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles