Praveen togadia demands jagan arrest

Vishwa Hindu Parishad (VHP) national president Praveen Kumar Togadia has demanded that the government arrest YSR Congress Party president Y.S. Jaganmohan Reddy for hurting the sentiments of Hindus .

Vishwa Hindu Parishad (VHP) national president Praveen Kumar Togadia has demanded that the government arrest YSR Congress Party president Y.S. Jaganmohan Reddy for hurting the sentiments of Hindus .

Praveen Togadia demands Jagan arrest.gif

Posted: 05/16/2012 04:52 PM IST
Praveen togadia demands jagan arrest

వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు , కడప ఎంపీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మొన్న కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామిని సంతకం చేయకుండా దర్శించుకున్న విషయం తెలిసిందే. అన్యమతస్తులు దర్శించినప్పుడు అక్కడి రిజిస్టర్ లో సంతకం చేయకుండా దర్శనం చేసుకోవడం రాజకీయ పరంగా పెద్ద దుమారాన్నే లేపింది.

తాజాగా ఈయన దర్శనం పై విశ్వహిందూ పరిషత్ కూడా మండిపడింది.. సంతకం చేయకుండానే దర్శించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తి ఆలయ ప్రవేశం చేయడం వల్ల పుణ్యక్షేత్రం అపవిత్రమైందని, గంగాజలంతో ఆలయాన్ని శుద్ది చేయాల్సి ఉందని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Muluguru bhikshapathi parakala candidate
Actress angelina jolie buys brad pitt a helicopter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles