Bcci suspends five ipl players

IPL Governing Council to launch inquiry into spot-fixing allegations. BCCI, IPL sting operation, spot-fixing, IPL 5, cricket

IPL Governing Council to launch inquiry into spot-fixing allegations. BCCI, IPL sting operation, spot-fixing, IPL 5, cricket

BCCI suspends five IPL players.gif

Posted: 05/15/2012 09:11 PM IST
Bcci suspends five ipl players

క్రికెట్ లో స్పాట్ ఫిక్సింగ్ భూతానికి తెరలేచింది. గతంలో అంతర్జాతీయ మ్యాచ్ లకే పరిమితమైన ఈ భూతం ఇప్పుడు ఐపీఎల్ కి కూడా పాకింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-5 సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంపై ఒక జాతీయ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ సంచలనం సృష్టించింది.

దీని పై అత్యవసరంగా సమావేశం అయిన బీసీసీఐ స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై కొందరు క్రికెట్ స్టార్‌లపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసింది. వేటు పడిన వారిలో శ్రీవాత్సవ, అమిత్‌యాదవ్; మోహినిమిశ్రా(పుణెవారియర్స్), టీపీ సుధీంద్ర, అభినవ్‌బాలీలు ఉన్నారు. వీరిపై చెలరేగిన ఆరోపణలపై కమిషనర్ రవి సవానీ నేతృత్వంలో కమిటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ సదరు క్రికెటర్లపై చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అంతవరకూ వారిపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress rekha took oath as a rajya sabha mp
Natti kumar fired on dasari and producer c kalyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles