Natti kumar fired on dasari and producer c kalyan

Natti Kumar fired on Dasari and producer C Kalyan,Natti Kumar fired on Dasari and producer C Kalyan ,dasari , ckalyan , khaleja ,puli , pawankalyan , ntr , mahesh babu

Natti Kumar fired on Dasari and producer C Kalyan

Kalyan.gif

Posted: 05/15/2012 06:20 PM IST
Natti kumar fired on dasari and producer c kalyan

Natti Kumar fired on Dasari and producer C Kalyan

ఇప్పుడు  టాలీవుడ్ లో నిర్మాతల మద్య కొత్త మంటలు పుడుతున్నాయి.  నిర్మాతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటు రోడ్డుకెక్కుతున్నారు.  సినిమా పరిశ్రమలో కొజ్జాలు ఎక్కువమంది ఉన్నారని నిర్మాత సి.కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. అందుకే నిర్మాత నట్టి కుమార్ వ్యాఖ్యలను ఎవరూ ఖండించడంలేదని ఆయన అన్నారు. సోమాజీగూడ ప్రెస్‑క్లబ్‑లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. నట్టి కుమార్‑పై మండిపడ్డారు. తాను ఎవరినీ మోసం చేయలేదని చెప్పారు. తనపై నట్టి కుమార్ చేస్తున్న ఆరోపణలు నిజం కాదన్నారు. సుందర్ అనే ఫైట్ మాస్టర్ ఎవరో తనకు తెలియదన్నారు. తాను భానుకు బీనామీని, తనకు బీనామీలు ఎవరూలేరని చెప్పారు. భానుతో ముఖాముఖీ ఏర్పాటు చేస్తే చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రక్తచరిత్ర-౩ తీస్తే తానే దర్శకత్వం వహిస్తానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bcci suspends five ipl players
Now a nappy application for sleepless parents  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles