Spanish company offers professional courses in prostitution which guarantees jobs for graduates

Spanish company offers professional courses in prostitution which 'guarantees' jobs for graduates

Spanish company offers professional courses in prostitution which 'guarantees' jobs for graduates

Spanish.gif

Posted: 05/14/2012 03:51 PM IST
Spanish company offers professional courses in prostitution which guarantees jobs for graduates

Spanish company offers professional courses in prostitution which 'guarantees' jobs for graduates  Read more: http://www.dailymail.co.uk/news/article-2141707/Spanish-company-offers-professional-prostitution-courses.html#ixzz1uq5myg3Q

7 వేలు చెల్లిస్తే.. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వృత్తికి సంబంధించిన చరిత్రను బోధిస్తాం. దేన్ని ఎలా వాడాలో చెబుతాం. కామసూత్రలోని భంగిమల గురించి వివరిస్తాం’ అని వలెనికా చెబుతోంది. మనం ఎన్నో డిప్లొమా కోర్సుల గురించి విన్నాం. స్పానిష్ భాషలో ఉన్న యాడ్ కూడా ఓ డిప్లొమా కోర్సు గురించే.. వారం రోజుల ఈ కోర్సు ఫీజు రూ.7వేలు. డిప్లొమా పూర్తి చేస్తే.. జాబ్ గ్యారంటీ కూడా ఉంది. ఇంతకీ వీరు ఏ సబ్జెక్టులో డిప్లొమా ఇస్తామంటున్నారో తెలుసా? వ్యభిచారం! నిజం.. స్పెయిన్‌లోని కటొలోనియాకు చెందిన వలెనికా కంపెనీ ఈ ప్రొఫెషనల్ కోర్సును అందిస్తోంది. దీనిపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. ఇప్పటికే ఈ కోర్సులో చేరేందుకు 19-45 ఏళ్ల మధ్య ఉన్న 95 మంది దరఖాస్తు పెట్టుకున్నారని ఈ కంపెనీకి చెందిన శిక్షకుడు బ్రాండన్ చెప్పారు.

Spanish company offers professional courses in prostitution which 'guarantees' jobs for graduates

వ్యభిచారంలోకి ‘క్వాలిఫైడ్’ సెక్స్ వర్కర్లను పంపడం ద్వారా.. దీన్ని మరింత సురక్షితంగా తయారుచేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొంటున్నారు. ఈ డిప్లొమా పూర్తి చేస్తే.. మొదటి ఉద్యోగ అవకాశం కింద తమ స్కూల్ల్లోనే ‘ప్రాక్టికల్’ క్లాసులు బోధించే శిక్షకుడు లేదా శిక్షకురాలి పోస్టు ఇస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. కానీ స్పెయిన్ మాత్రం ఏకంగా ఓ డిగ్రీనే ప్రవేశ పెట్టడం గమనార్హం. అక్కడి చాలా విశ్వవిద్యాలయాలలో వ్యభిచారాన్ని ఓ కోర్సుగా ప్రవేశపెట్టాయి. ఇందులో కామసూత్ర, ఇతర సెక్స్ విషయాలను పాఠ్యాంశాలుగా బోధిస్తారట !

Spanish company offers professional courses in prostitution which 'guarantees' jobs for graduates

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Girl attempts suicide outside parliament
Mamata banerjee walks 10 km on victory anniversary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles