Cm kiran kumar reddy fire on y s jagan

CM Kiran kumar reddy fire on Y S Jagan, kiran grandfather, Ys rajasekara reddy, Ys raja reddy, Ys jagan, Ys family, cm kiran family, kiran father , police officer,

CM Kiran kumar reddy fire on Y S Jagan

Kiran.gif

Posted: 05/14/2012 11:43 AM IST
Cm kiran kumar reddy fire on y s jagan

CM Kiran kumar reddy fire on Y S Jagan

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌డ్డిపైనా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపైనా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌డ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టారని ఓ పత్రిక కథనాలు ప్రచురిస్తోందని, ఎవరూ తనకు రాజకీయ భిక్ష పెట్టలేదని, తాను కేవలం రాజశేఖర్‌డ్డి నాయకత్వంలో పనిచేశానని ఆయన చెప్పారు. 12 సార్లు ఎన్నికల్లో నిలబడిన చరిత్ర తమ కుటుంబానిదని సీఎం వివరించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కడప జిల్లా చిట్వేలిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్‌డ్డి కన్నా తన తండ్రే సీనియర్ అని చెప్పారు. రాజశేఖర్‌డ్డి తండ్రి రాజాడ్డి జైలుకెళ్తే విడిపించేందుకు మా నాయన సహాయం చేశారని తెలిపారు. వైఎస్ కుటుంబం నుంచి తాము ఏ లబ్ధీ పొందలేదని, తమ కుటుంబం నుంచే వారు లబ్ధి పొందారని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు, జగన్ నీతి, నిజాయితీల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు తనకు తానే మేధావిని అనుకుంటారని, ఆయన అందర్నీ మోసం చేస్తారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌డ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడరని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dead body found in water tank of vijayawada durga temple
Rtc volvo bus fire accdent  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles