Women s sexual appetite peaks at 11pm on saturday night

Women’s sexual appetite peaks at 11pm on Saturday night,Women,Sex,Saturday,Hormones,Health magazine,drive

Women’s sexual appetite peaks at 11pm on Saturday night

Women.gif

Posted: 05/11/2012 05:03 PM IST
Women s sexual appetite peaks at 11pm on saturday night

Women’s sexual appetite peaks at 11pm on Saturday night

అదేంటో తెలుసా.. శనివారం రాత్రి 11 గంటలకు మహిళల్లో శృంగారాసక్తి పతాకస్థాయికి చేరుతుందట. మహిళల్లో లైంగికాసక్తి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. కానీ, బ్రిటన్‌కు చెందిన విమెన్స్ హెల్త్ మేగజైన్ ఒక సర్వేద్వారా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేసి.. జవాబు రాబట్టింది. వెయ్యి మంది బ్రిటన్ మహిళలను ప్రశ్నించగా దాదాపు అంతా ఇదే సమాధానం చెప్పారు.

ఆ సమయంలోనే కోరిక ఎందుకు అధికం అనే ప్రశ్నకు శాస్త్రీయ కారణాలను వెతికే పనిలో నిపుణులు నిమగ్నమై ఉన్నారు. ఇదొక్కటే కాదు.. మహిళల లైంగిక వాంఛపై దేశవ్యాప్త సర్వే నిర్వహించిన ఆ మేగజైన్ అనేక గణాంకాలను వెల్లడించింది. ఆ సర్వే వివరాల ప్రకారం.. పడగ్గదిలో తాము పూర్తిగా సంతృప్తి చెందుతున్నామని స్కాటిష్ మహిళలు, బ్రిటన్‌లోని నైరుతి ప్రాంత మహిళలు (82 శాతం) చెప్పారు. ఇక.. ఐరిష్ మహిళల్లో ఈ సంతృప్త శాతం అతి తక్కువ (30 శాతం). కానీ విచిత్రమేంటంటే.. అందరికన్నా ఎక్కువసార్లు (వారానికి మూడుసార్లు) సృష్టికార్యంలో పాల్గొంటున్నది ఐరిష్ మహిళలేనని సర్వేలో తేలింది.

Women’s sexual appetite peaks at 11pm on Saturday night

ఇలా పాల్గొంటున్నవారు 42 శాతం. వారి తర్వాతి స్థానాలు వరుసగా లండన్ (33 శాతం), వెల్ష్ (29 శాతం) మహిళలవి. కాగా.. సెక్స్‌లో పాల్గొనడానికి వారంలో ఏ సమయం అనుకూలం అనే అంశంపై పరిశోధన చేసిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గురువారం ఉదయం అయితే భేషుగ్గా ఉంటుందని గత ఏడాది తేల్చిచెప్పింది. శరీరంలో ఉండే జీవగడియారం అనుసరించే కొన్ని సూత్రాల వల్ల ఆ సమయంలో అయితే మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్, పురుషుల్లో టెస్టోస్టీరాన్ స్థాయులు అత్యధికంగా ఉంటాయని అప్పట్లో వారు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A yuva branch the young can bank on
Bi to freeze more jagan accounts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles