Shankar rao attack again on cm kiran kumar

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Former Minister Shankar Rao attacked again on chief minister Kiran Kumar Reddy on Monday. He supported YSR Congress Party chief YS Jaganmohan Reddy on Tirumala issue. He questioned, Is CM Kiran's wife gave declaration, when she went to Tirumala

shankar rao attack again on cm kiran kumar.GIF

Posted: 05/07/2012 07:58 PM IST
Shankar rao attack again on cm kiran kumar

shankar-raoముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సతీమణి, పిల్లలు క్రిస్టియన్లేనని, వారు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ రాసిచ్చారా అని ఆయన ప్రశ్నించారు. వారు డిక్లరేషన్ ఇవ్వని పక్షంలో జగన్‌కో ఓ న్యాయం సిఎం భార్యకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఓ బచ్చా అంటూ మండిపడ్డారు.

తిరుమల వివాదం విషయంలో మాజీ మంత్రి శంకర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. సోమవారం శంకర రావు మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తండ్రి లేని పిల్లవాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ విషయంలో తిరుమలలో డిక్లరేషన్ పైన రాద్దాంతం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan casecbi files second chargesheet
Chiranjeevi appeals to sonia on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles