Amir khan show super success

amir khan show super success

amir khan show super success

27.gif

Posted: 05/06/2012 02:56 PM IST
Amir khan show super success

      amir దేశమంతా ఎంతో కుతూహలంతో, ఆసక్తితో ఎదురుచూసిన అమీర్ ఖాన్ టీవీ షో 'సత్యమేవ జయతే' ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఈ షో కోసం ఈ రోజు ఉదయం 11 గంటలకు అమీర్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయారు. కార్యక్రమం ఎలా వుంటుందో, కాన్సెప్ట్ ఏమిటో ముందుగా వెల్లడించకపోవడంతో అందరిలోనూ మరింత ఉత్సుకత ఏర్పడింది. దేశం ఎదుర్కుంటున్న కీలక సామాజిక సమస్య 'ఆడ భ్రూణ హత్యల' అంశాన్ని భిన్న కోణంలో అమీర్ ఆవిష్కరించిన వైనం అందర్నీ ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే కంటతడి పెట్టించింది. అందర్నీ ఆలోచింపజేసింది. ఈ సమస్యను ఎదుర్కున్న ఆయా మహిళలు తమ వాస్తవ గాథలు చెబుతుంటే... అమీర్ సైతం కంటతడి పెట్టాడు.   ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి రూపొందించిన ఈ కార్యక్రమంపై ఎక్కడా డాక్యుమెంటరీ ఛాయలు పడకుండా రక్తికట్టించాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Producer bandla ganesh cheated me
It search in madhurai peeth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles