Nakirekal hospital staff activities

nakirekal hospital staff activities

nakirekal hospital staff activities

37.gif

Posted: 05/06/2012 02:24 PM IST
Nakirekal hospital staff activities

   hos నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అవసరార్థులను అక్కున చేర్చుకుని వైద్య సాయం అందించాల్సిన ఆస్పత్రి సిబ్బంది క్రూరత్వం ప్రదర్శించారు. బిక్కుబిక్కుమంటూ అర్ధరాత్రి ప్రసవం కోసం వచ్చిన మహిళను ఆస్పత్రి సిబ్బంది బయటకు గెంటివేశారు. రోడ్డున పడిన్న ఆ మహిళను కొందరు సేవాతత్పరులు ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆగ్రహించిన స్థానికి ప్రజలు ఇవాళ ఆస్పత్రి ముందు నిరసన ప్రదర్శన జరిపి వైద్యుల తీరును తప్పుబట్టారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Senior ias officer srilakshmi says
Governor esl narsimhan says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles