Vangaveeti radha joins ysr congress party

vangaveeti radha joins ysr congress party

vangaveeti radha joins ysr congress party

23.gif

Posted: 04/27/2012 10:19 PM IST
Vangaveeti radha joins ysr congress party

               విజయవాడ  మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ తమ్ముడిగా రాధని పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రకటించారు. రాముడు లక్ష్మణుడిని ఏ విధంగా చూశారో అదేవిధంగా రాధని తను గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు.vanga వంగవీటి మోహన రంగా, వైఎస్ఆర్ మధ్య ఉన్న స్నేహమే ఈరోజు తమని కలిపిందన్నారు. వారి స్నేహం తమతో పునరావృతం అయిందన్నారు.  బందరు పోర్టు కోసం నిర్వహించే ఆందోళన కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉంటుందని తెలిపారు. ఒక వేళ ఈ ప్రభుత్వం బందరు పోర్టుకు అనుమతి ఇవ్వకపోతే తాము అధికారంలోకి రాగానే రెండేళ్లలో పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. నాన్న పేదవాడికి గజం స్థలం 100 రూపాయలకే ఇచ్చారు. ఆ స్థలం ఇప్పుడు 45 వేల రూపాయలు అయింది. రాబోయే సువర్ణయుగంలో గజం స్థలం 50 రూపాయలకే ప్రతి పేదవానికి ఇస్తామని చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs president kcr says after by pols there is a
Bangaru laxman a chronology of corruption case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles