Delhi hc directs nd tiwari to undergo dna test

ND Tiwari, Rohit Shekhar, DNA, DNA test, Delhi High Court, New Delhi

Hearing the paternity suit against senior Congress leader N D Tiwari, the Delhi High Court on Friday asked him to give his blood sample so that the DNA test could be carried out.

Delhi HC directs ND Tiwari to undergo DNA test.gif

Posted: 04/27/2012 07:31 PM IST
Delhi hc directs nd tiwari to undergo dna test

N.D.-Tivariపితృత్వ పరీక్ష కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఎపి మాజీ గవర్నర్ ఎన్.డి. తివారికి ఇవాళ మళ్ళీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గత కొన్ని రోజులకు డీఎన్ఏ పరీక్షకు రక్తనమూనాను ఇవ్వడానికి సహకరించని తివారికి ఢిల్లీ హైకోర్టు డీఎన్ఏ పరీక్షకు సహకరించాల్సిందేనని హుకుం జారీ చేసింది. ఆయన గనుక రక్త నమూనా ఇవ్వడానికి నిరాకరిస్తే పోలీసుల సహాయంతోనైనా బలవంతంగా తీసుకోవాలని ఆదేశించింది.తన తల్లి ఉజ్వల శర్మతో ఉన్న లైంగిక సంబంధంతోనే తాను జన్మించానని చెబుతున్న రోహిత్ అనే యువకుడు తన తండ్రి తివారీయేనని పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో తివారీకి పితృత్వ పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు గతేడాది డిసెంబర్‌లో ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.

అయితే, పితృత్వ పరీక్షలకు తివారీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అది తన ప్రైవసీని దెబ్బ తీసే చర్య అని ఆయన అభివర్ణిస్తున్నారు. పితృత్వం కేసులో తివారీ రక్త నమూనాను ఇవ్వాలని బలవంతం చేయవద్దని హైకోర్టు సింగిల్ జడ్డీ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ తిరస్కరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tara choudary pa haneef speaks to media
Television for dogs launches in the us  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles