Television for dogs launches in the us

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Television bosses are calling DOGTV a new breed of programming - an on-demand cable TV channel designed to keep your dog relaxed, stimulated and entertained while you are at work.

Television for dogs launches in the US.gif

Posted: 04/27/2012 05:55 PM IST
Television for dogs launches in the us

dog-tvటీవీ ఛానల్ లు మనుషులే కాకుండా శునకాలు చూసే రోజులు వచ్చాయి. సాధారణంగా సాయంత్రం అవ్వగానే మనం టీవీ సీరియళ్ళకు ఎలా అతుక్కుపోతామో అమెరికాలో కూడా కుక్కలకు సంబంధించిన ఛానల్ ని చూస్తూ అవి అతుక్కుపోతున్నాయట. డాగ్ టీవీ. ఈ చానల్ శునకాలకు ప్రత్యేకం. అమెరికాలోని శాన్‌డిగోలో విజయవంతంగా నడుస్తున్న ఈ చానల్‌కు ఆ ప్రాంతంలోని కుక్కలంతా ఫిదా అయిపోయాయట! వాటికి కావాల్సిన సీరియల్ టైమొచ్చేసరికి తెగ ఎంజాయ్ చేస్తూ చూసేస్తున్నాయట!! ఇంట్లో యజమానులు ఆఫీసులకు వెళ్లిపోయినప్పుడు.. శునకాలకు బోర్ కొట్టకుండా.. అవి రిలాక్స్ అయ్యేలా కార్యక్రమాలను రూపొందించామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రపంచంలోనే తొలి శునక చానల్‌ను ఇప్పుడు అమెరికా దేశవ్యాప్తంగా ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi hc directs nd tiwari to undergo dna test
K chandrasekhar rao says trs will not merge with congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles