Congress proposal sachin name for rajya sabha

Sachin Tendulkar, Congress, Rajya Sabha, Rekha, Cricket, Bollywood, Rajya Sabha nomination, Parliament

The Congress has recommended cricketer Sachin Tendulkar's name for the Rajya Sabha and is now waiting for him to respond to the same, according to sources. However, an official announcement is awaited. If Tendulkar accepts the nomination, he would be the first active sportsman and cricketer to be nominated to the Rajya Sabha.

Congress proposal Sachin name for Rajya Sabha.gif

Posted: 04/26/2012 06:37 PM IST
Congress proposal sachin name for rajya sabha

Sachinక్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ దంపతులు నేడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. వందశకాలు సాధించినందుకు గాను, మొన్ననే పుట్టిన రోజు జరుపుకున్న సచిన్ సోనియా అభినందించారు. ఈయన కలయిక పై కొన్ని ఆసక్తిర వార్తలు వినిసిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం సచిన్ ని రాజ్యసభకు నామినేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

రాష్ట్రపతి కోటా నుంచి సచిన్‌కు అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు ఈయన పేరును రాజ్యసభకు ప్రతిపాదించాలని హోంమంత్రిత్వ శాఖకు ప్రధాని మన్మోహన్ సింగ్ లేఖ రాసినట్టు విశ్వసనీయ వర్గాలు సమాచారం. రాష్ట్రపతి కోటాలో సచిన్‌ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే క్రికెట్లో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సాధించిన సచిన్ ఇక పై పొలిటీషియన్ అవతారం కూడా ఎత్త బోతున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rs ten laks worth gaja found in train
Shankar rao allegations on cm kiran brother  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles