Shankar rao allegations on cm kiran brother

Shankar Rao, CM Kiran, CM, Kiran Kumar Reddy, Vat, kiran kumar brother, red sandal,

Alleging that a big scam to the tune of Rs 100 crore took place in the reduction ... Dr Shankar Rao said that the CBI should probe into issue would come out with ... Stating that he has wrote a letter to the Chief Minister, Chief Secretary and ACB,

Shankar Rao allegations on CM Kiran Brother 1.gif

Posted: 04/26/2012 06:29 PM IST
Shankar rao allegations on cm kiran brother

Shanker-raoసంచలన వ్యాఖ్యలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు మొన్నటి వరకు జగన్ ని, తరువాత సీఎం ని టార్గెట్ చేశాడు. తిరుపతిలో పట్టుబడిన ఎర్రచందనం స్మగ్గింగ్ లో కిరణ్ ఉన్నాడని బాంబు పేల్చిన ఆయన తాజాగా సీఎం కిరణ్  సోదరున్ని టార్గెట్ చేశాడు.

మొన్నామధ్యన వస్త్రవ్యారులు వ్యాట్ తగ్గించాలని ప్రభుత్వం పై నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీని పై కొన్ని రోజుల వరకు స్పందించని కిరణ్ ప్రభుత్వం ఉన్నట్లుండి వస్త్రాల పై వ్యాట్ ని తగ్గించారు. అయితే దీని వెనుక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని అతని సోదరుడికి వస్త్ర వ్యాపారులు వందకోట్ల ముడుపులు ఇచ్చినందు వల్లే వ్యాట్ తగ్గించారని అనుమానం వ్యక్తం చేశారు. వ్యాట్ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress proposal sachin name for rajya sabha
Pakistan pm yousuf gilani convicted in contempt case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles