Dowry pours cold water on chinese men

family,marriage,Chinese wedding, traditional preference, girl child

In some Chinese villages, however, having a daughter is slowly becoming the rage, at least according to recent accounts of families having to shell out tens of thousands of yuan to find brides because of an alarming shortage of women.

Dowry pours cold water on Chinese men.GIF

Posted: 04/25/2012 08:03 PM IST
Dowry pours cold water on chinese men

Bride-pricesప్రపంచ దేశాలంటిలో పెద్ద దేశం చైనా. విస్తీర్ణం పరంగా చూసుకున్నా, జనాభా పరంగా చూసుకున్నా చైనా మిగతా దేశాల కంటే పై స్థానంలో ఉంది. అయితే ఏంటని మాత్రం అనుకోకండి. విషయం ఏంటంటే... పూర్వకాలంలో మనదేశంలో కన్యాసులకం ఉండేది. కన్యా సులకం అంటే... పెద్ద వయస్సు మగ వాళ్ళకి వయస్సు చిన్నగా ఉన్న ఆడపిల్లల్ని కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేసేవారు. రాను రాను మన దేశంలో ఆ పద్దతి పోయింది. కానీ ప్రస్తుతం చైనాలో అదే పరిస్థితి నెలకొంది. చైనాలో అమ్మాయిల జనాభా అబ్బాయిల జనాభా కంటే చాలా తక్కువగా ఉండటంతో అక్కడి చైనీయులు పెళ్ళి కుమార్తెలను డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నారట. దీంతో అక్కడి పెళ్ళి కుమారులు అప్పులు పాలు అవుతున్నారట. అంతే కాదు గ్రామాల్లో ఉండే అబ్బాయిలకు కూడా భాగానే డిమాండ్ ఉందట.

పోయిన సంవత్సరం సగటున నమోదయిన రేషియో ప్రకారం అబ్బాయిలు 118 మంది పుడితే అమ్మాయిలు వంద మంది మాత్రమే పుట్టారట. 2020 సంవత్సరం వరకు చైనాలో 24 మిలియన్ల మంది పెళ్ళి కావాల్సిన అబ్బాయిలు ఉంటారట. దీనిని బట్టి చూస్తే రానున్న కాలంలో చైనీయులు పాండవుల లాగా భార్యలను పంచుకుంటారని అంచనా వేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో భారత్ లో కూడా ఈ పరిస్థితి ఎదురు కావచ్చేమో...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Risat 1 satellite launch a grand success
Car bomb attackers 2001 on tdp leader paritala ravi sentenced  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles