Big reshuffle in congressold ministers to come back

come,to,ministers,old,Congress,in,Reshuffle,Big,India,News

The major political party Congress is likely to bring back several ministers in the party. Four senior ministers wrote to Congress President Sonia Gandhi for the revival of their.. India on newsR on Tuesday, 24 April 2012

Big Reshuffle in Congress_old ministers to come back.gif

Posted: 04/25/2012 10:45 AM IST
Big reshuffle in congressold ministers to come back

central-ministerకాంగ్రెస్ లో పెరు మార్పులు జరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. దీనికి నిదర్శనమే నలుగురు కేంద్ర మంత్రుల రాజీనామాలు. పార్టీలో భారీ మార్పుల కోసమే వారు సోనియాగాంధీకి రాజీనామా లేఖలు రాసినట్లు వార్తలు. ఈ జాబితాలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్, న్యాయ, మైనారీటీ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, అఫైర్స్ మంత్రి వాయలార్ రవి లేఖలు రాసినట్లు వార్తలు.

అయితే వీరు రాజీనామా చేయడానికి ముఖ్యకారణం 2014 ఎన్నికలు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ నలుగురు మంత్రి పదవులకు దూరమై పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాలనే ఉద్దేశ్యంతోనే రాజీనామాకు సిద్దపడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల తరువాత మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చేసి వీరికి పార్టీ వ్యవహారాలను అప్పగించాలనే ఉద్దేశ్యంతో సోనియా ఉన్నట్లు తెలుస్తుంది.  శాసనసభ ఎన్నికల్లో వైఫల్యంపై రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక నేపథ్యంలో పార్టీ పునరుద్దరణకు చర్యులు తీసుకోవాలని సోనియా గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2014 లో అధికారంలోకి రావాలంటే ఆంధ్ర ప్రదేశ్ కీలకం కాబట్టి ఎక్కువ పార్లమెంటు స్థానాలు గెవడానికి వీరిని ఆంధ్రప్రదేశ్ పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వాయలార్ రవి, ఆజాద్, జైరాం రమేష్‌లకు ఆంధ్రప్రదేశ్‌తో మంచి సంబంధాలున్నాయి. మరి వీరి పాచికలు పారుతాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I will contest only as a jagan cadidate
Rebal star krishnam raju re entry into politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles