By elections in andhra pradesh

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

by elections in andhra pradesh.GIF

Posted: 04/24/2012 08:08 PM IST
By elections in andhra pradesh

రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానంకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. మే 25 వరకు నామినేషన్ల స్వీకరణ, మే 28 వరకు నామినేషన్ల ఉపసంహరణ, జూన్ 12న పోలింగ్, జూన్ 15 కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. జగన్ కోసం రాజీనామాలు చేసిన 18 మంది ఎమ్మెల్యే స్థానాల్లో, ఒక పార్లమెంట్ స్థానంలో ఈ ఉప ఎన్నికలు జరుగతాయి. ఉప ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే.

నర్సన్నపేట(శ్రీకాకులం), పాకాయరావుపేట(విశాఖపట్నం), రామచంద్రాపురం( తూర్పుగోదావరి జిల్లా), నరసాపురం( పశ్చిమగోదావరి జిల్లా), పోలవరం( పశ్చిమగోదావరి జిల్లా), పత్తిపాడు, మాచర్ల( గుంటూరు), ఒంగోలు( ప్రకాశం జిల్లా), ఉదయగిరి ( నెల్లురు), రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి( కడప జిల్లా), రాయదుర్గం(అనంతపురం), అనంతపురం అర్బన్, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు( కర్నూలు), పరకాల( వరంగల్), తిరుపతి( చిత్తురు) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. నెల్లూరు లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acb arrests khammam ex collector in liquor case
8 mps suspended for disrupting ls over telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles