8 mps suspended for disrupting ls over telangana

Telangana, Congress, Lok Sabha

The Lok Sabha on Tuesday suspended eight Congress MPs for disrupting the House over the Telangana statehood issue. All the eight MPs belonged to the Telangana region of Andhra Pradesh. The decision to suspend the MPs was taken at a Congress core group meeting chaired by party President Sonia Gandhi after the Lok Sabha was adjourned as the MPs raised

8 MPs suspended for disrupting LS over Telangana.GIF

Posted: 04/24/2012 07:57 PM IST
8 mps suspended for disrupting ls over telangana

పార్లమెంటులో తెలంగాణ గళం వినిపిస్తున్న టీ కాంగ్రెస్ ఎంపీలను లోక సభనుంచి గెంటివేశారు. మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను లోకసభనుంచి 4 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని, పార్లమెంటు వ్యవహారాల మంత్రి పవన్‌కుమార్ బన్సాల్ ప్రవేశపెట్టిన సస్పెన్ష తీర్మాణాన్ని సభ ఆమోదించింది. తెలంగాణ ఎంపీలు గడ్డం వివేక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజ్యయ్య, బలరాం నాయక్, మందా జగన్నాథం, మధు యాష్కిగౌడ్‌లను మార్షల్స్ సభనుంచి బలవంతంగా బయటికి పంపించారు. ఎంపీల సస్పెన్షన్‌పై బీజేపీ సైతం అభ్యంతరం తెలపకపోవడం గమనార్హం. అంతకు ముందు సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ... తెలంగాణ ఎంపీలది డ్రామా అని వ్యాఖ్యానించారు. ఎంపీల సస్పెన్షన్ పై పలువురు తెలంగాణ వాదులు మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  By elections in andhra pradesh
14 year old boy kills 3 women over rs 50  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles