K jana reddy eyes cm post

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Andhra Pradesh Panchayati Raj Minister K. Jana Reddy, 66, hopes to unseat N. Kiran Kumar Reddy as chief minister after elections to a Lok Sabha and 18 Assembly constituencies, likely to be held by mid-June, where the Congress is expected to lose. He's already started preparations, taking English and Hindi lessons at home to converse with national leaders in his potential new role.

K. Jana Reddy eyes CM post.GIF

Posted: 04/24/2012 10:15 AM IST
K jana reddy eyes cm post

Jana-reddyచదువుకోవడానికి వయస్సుతో పనేముంది. పట్టుదల ఉంటే ఏ వయస్సులోనైనా చదువుకోవచ్చని నిరూపిస్తున్నాడు మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి స్టూడెంట్ అవతారం ఎత్తాడు. ఆరు పదుల వయస్సులో ఆయన చక్కగా పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఈవస్సులో పాఠాలు నేర్చుకొని డిగ్రీ పట్టాలు సాధించడానికి ఆయన స్టూడెంట్ గా మారలేదు. ఎందుకు స్టూడెంట్ అవతారం ఎత్తాడంటే తనకు వచ్చిన అడపాదడపా ఇంగ్లీష్, హిందీ భాషలను స్పష్టంగా నేర్చుకునేందుకు ఆయన స్టూడెంట్ అవతారం ఎత్తాడు. దీని కోసం ఆయన ఓ లెక్చరర్ తో ఇంటి వద్ద పాఠాలు చెప్పించుకుంటున్నాడని ఆయన సన్నిహితులు చెబతున్నారు.

ఈయనకు ఇప్పుడు వాటితో పనేమచ్చిందటే... కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితులలో ఏ క్షణంలోనైనా నాయకత్వ మార్పు ఉండవచ్చనే ఊహాగానాలు ఎప్పటినుండో వస్తున్నాయి. ఒక వేళ నాయకత్వ మార్పు ఉంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే ఇక్కడి పరిస్థితులకు కాంగ్రెస్ పెద్దలకు జాతీయ స్థాయిలో వివరించాలనే ఉద్దేశ్యంతో స్టూడెంట్ అవతారం ఎత్తాడని అంటున్నారు. ఈయన ఓర్పుకు, సహనానికి అందరు మెచ్చుకుంటున్నారు. ఒకవేళ ముఖ్యపదవి దక్కితే ఏ మేరకు తన సత్తాచాడుతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari sayseven phalke award can be managed
Hyderabad 3rd most affordable office location in 2011  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles