Average bp falls across world rises in india

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Blood pressure might be dipping across the world but in India, it has risen. The World Health Organisation says the average BP went down by 2.7mm mercury among women globally

Indians have high blood pressure.gif

Posted: 04/23/2012 02:51 PM IST
Average bp falls across world rises in india

blood-pressureప్రపంచవ్యాప్తంగా సగటు రక్తపోటు తగ్గిపోతుంటే.. భారత్‌లో మాత్రం పెరుగుతోంది! ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఈ విషయం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో 2.7 మిల్లీమీటర్ల మెర్క్యురీ మేర బీపీ తగ్గితే.. భారత్‌లో మాత్రం 2.4 మిల్లీమీటర్ల మెర్క్యురీ పెరిగిందట! ఇక పురుషుల్లో ప్రపంచవ్యాప్తంగా 2.3ఎం.ఎం. మేర తగ్గితే.. మన దేశంలో మాత్రం 2.2ఎం.ఎం. పెరిగిందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

2008 చివరి వరకు 13.90 కోట్ల మంది భారతీయులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైపర్‌టెన్షన్ బాధితుల్లో 14శాతం భారత్‌లోనే ఉన్నారని తెలిపింది. వర్ధమాన దేశాల్లో అధిక రక్తపోటును గుర్తించే పరీక్షలను 25% అధికంగా నిర్వహిస్తే గుండె జబ్బులు, మరణాల కేసులు ఏటా 3% తగ్గుతాయని పరిశోధకులు వెల్లడించారు. రక్తపోటుతో బాధపడుతున్న వారిలో 25శాతం మంది ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారని, ఐదు శాతం బాధితులు మాత్రమే బీపీ సమస్యకుపూర్తి చికిత్స తీసుకుంటున్నారని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంలో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No fertile men in 50 years as sperm counts slide
New expences for people  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles