Satya sai relatives fire on puttaparthi satya sai trust member ratnakar

satya sai relatives fire on puttaparthi satya sai trust member ratnakar

satya sai relatives fire on puttaparthi satya sai trust member ratnakar

11.gif

Posted: 04/23/2012 01:37 PM IST
Satya sai relatives fire on puttaparthi satya sai trust member ratnakar

            AVN_RATNAK11సత్యసాయి బాబా పరమపదించిన తర్వాత ప్రశాంతి నిలయంలో అశాంతి చోటు చేసుకుంది. తాజాగా, సత్యసాయి ప్రథమ వర్థంతి సందర్భంగా పుట్టపర్తిలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ పై సత్యసాయి సమీప బంధువుల గణపతిరాజు ఫైర్ అయ్యారు. రత్నాకర్ వీధిరౌడీలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తాగునీటి పథకాల ద్వారా రత్నాకర్ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని గణపతిరాజు విమర్శించారు.  ఆయనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న పుట్టపర్తి ప్రశాంతి నిలయం ఒక్కసారిగా వార్తల కెక్కింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gold price hike today on the eve of akshaya trutiya
Boobathi says no to new addition to his team  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles