Boobathi says no to new addition to his team

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Anti-Corruption Bureau (ACB) director-general D Boobathi Babu is poised to take on the government yet again by refusing to take on board an officer posted to his agency. C Ravi Varma, an IPS officer of the State Police Services, was SP of West Godavari district until recently and was transferred to ACB as joint director. But ACB boss Boobathi Babu is refusing to accept him, citing issues relating to Varma’s "reputation’’ which he feels may affect the high-profile probe into the liquor syndicates.

Boobathi says No to new addition to his team.gif

Posted: 04/23/2012 01:24 PM IST
Boobathi says no to new addition to his team

Ravi-varma_bhoopati-babuమద్యం సిండికేట్ ముడుపుల వ్యవహారం కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బాధ్యతలను నిర్వహిస్తున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి బదిలీ విషయంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ భూపతిబాబు అసంతృప్తి వ్యక్తంచేయడమేకాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేదీకి లేఖ రాయడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ వివాదం సద్దుమనగక ముందే తెరపైకి మరో వివాదాన్ని తెచ్చారు. జాయింట్ డైరెక్టర్ గా బదిలీ పై వచ్చిన సి. రవివర్మను ఈ శాఖకు వద్దని ఏసీబీ శాఖ డైరెక్టర్ జనరల్ డి. భూపతి రాజు ప్రభుత్వం పంపిన ఉత్తర్వుల అమలుకు నిరాకరించారు. రవివర్మను ఏసీబీలో చేర్చుకునేదిలేదంటూ సాధారణ పరిపాలనా విభాగం(జీఏడీ) అధికారులకు లేఖ రాశారు. రవివర్మ పనివిధానంపై భూపతిబాబు ఆరా తీశారని, ఆయన ట్రాక్ రికార్డుపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయన నిరాకరించినట్లు తెలుస్తుంది.

శ్రీనివాసరెడ్డి బదిలీ విషయంలో ఇప్పటికే వివాదం రేగుతున్న నేపథ్యంలో రవివర్మ విషయంలో ఎలా స్పందించాలో అర్థంకాక ప్రభుత్వ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. మద్యం సిండికేట్ ముడుపుల వ్యవహారానికి సంబంధించిన కీలక కేసుల దర్యాప్తు జరుగుతున్న సమయంలో రవివర్మను ఒక ప్రణాళిక ప్రకారమే ఏసీబీకి బదిలీచేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు శ్రీనివాసరెడ్డి స్థానంలో నియమితుడైన శివధర్‌రెడ్డికి సిట్ బాధ్యతలను అప్పగించకుండా భూపతిబాబు స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Satya sai relatives fire on puttaparthi satya sai trust member ratnakar
Sex rocket acused tara chowdary bail petition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles