Sex rocket acused tara chowdary bail petition

sex rocket acused tara chowdary bail petition

sex rocket acused tara chowdary bail petition

3.gif

Posted: 04/23/2012 01:30 PM IST
Sex rocket acused tara chowdary bail petition

                tara-సెక్స్ రాకెట్ కుంభకోణంలో కొందరు రాజకీయ, సినీ ప్రముఖులకు ముచ్చెమటలు పట్టించిన తారా చౌదరి కి ఇంకా జైలు నుంచి విముక్తి లభించలేదు. నిందితురాలు తారా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. గత కొంత కొన్ని రోజులుగా చంచల్‌గూడ జైళ్లో ఉంటున్న తారా చౌదరి బెయిల్ పిటిషన్ ఇవాళ  విచారణకు రాగా వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి వాదనలకు రేపటికి వాయిదా వేశారు. కాగా, తారా బెయిల్ కోసం ఆమె తరపు లాయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Boobathi says no to new addition to his team
Vijaya sai reddy surrender in cbi court today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles