Cyclonic strom in south tamilnadu

cyclonic strom in south tamilnadu

cyclonic strom in south tamilnadu

5.gif

Posted: 04/23/2012 01:09 PM IST
Cyclonic strom in south tamilnadu

              rains_larheవేసవి తాపంతో వేడెక్కిపోతోన్న రాష్ట్ర ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. ఇవాళ ఉదయం నుంచీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మరో ప్రక్క తెలంగాణా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడనద్రోణి విస్తరించి ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర తోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా పలుచోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. గత 24 గంటల్లో రెంటచింతలలో 43, తిరుపతిలో 42, హైదరాబాద్‌లో 40, గన్నవరంలో 39.8, నెల్లూరులో 39.2, విశాఖపట్నంలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఇవాళ ఈ ఉష్టోగ్రతలు చాలా వరకూ తగ్గుదలను నమోదు చేశాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijaya sai reddy surrender in cbi court today
Mamta sharma on women taking being called sexy in a positive way  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles