Mamta sharma on women taking being called sexy in a positive way

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

NCW chairperson Mamta Sharma, National Commission for Women (NCW) chairperson Mamta Sharma on women taking being called 'sexy' in a 'positive' way has caused a furore.

NCW Chairperson Mamta Sharma.gif

Posted: 04/23/2012 12:46 PM IST
Mamta sharma on women taking being called sexy in a positive way

Mamata-Sharmaజాతీయ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ మమతా శర్మ గతంలో జైపూర్ లో చేసిన ‘సెక్సీ’ అనే పదం చాలా పెద్ద దుమారాన్నే రేపుతుంది. దీని పై స్సందిన ఆమెను ఆ వాఖ్యలకు కట్టుబడి ఉంటానని, దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దని, తాను చేసిన ప్రకటనను ఉపసంహరించుకోలేదని స్పష్టం చేశారు. కాలంతో పాటే పదాల అర్థాలు కూడా మారుతుంటాయని ఆమె అన్నారు. 'సెక్సీ' అంటే 'అందమైన, ఆకర్షణీయమైన' అనే అర్థం వస్తుందే తప్ప దాన్ని దురర్ధంలో వాడకూడదని అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంతో కలిసి టీవీ కార్యక్రమాలు చూసే పరిస్థితి లేకపోయినా, ఎవరూ దాని గురించి ఏమీ మాట్లాడటంలేదని నేను చేసిన వాఖ్యలకే ఇంత రాద్దాంతం చేస్తున్నారని, దేశం మొత్తమ్మీద మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే మహిళలపై అత్యాచారాలు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cyclonic strom in south tamilnadu
High alert in vijayanagaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles