Amitabh bachchan retire

indian films, indian movies, bollywood, hollywood, tollywood, movie trailers, photo galleries, movie reviews, film reviews, latest releases, celebrity news, film stars, gossip, videos, picture galleries, movies, entertainment, bollywood music, film music, upcoming releases, matinee shows, multiplex, movie contests, views on films, fan clubs,

Amitabh Bachchan retire.gif

Posted: 04/21/2012 04:16 PM IST
Amitabh bachchan retire

amitabబాలీవుడ్ హీరో అమితాబ్ తన సినీ జీవితం నుండి రిటైర్ అవుతున్నాడా ? అవుననే అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు. వయస్సు మీరడంతో పాటు, దీర్ఘకాలంగా అనారోగ్యంతో సతమతమవుతూ ఇటీవల రెండు శస్త్రచికిత్సలతో కోలుకున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ను కడుపునొప్పి మళ్లీ వేధిస్తోంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘డిపార్ట్‌మెంట్’ చిత్రానికి శుక్రవారం ఉదయం డబ్బింగ్ చెబుతుండగా అమితాబ్ మళ్లీ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. ‘‘నిరంతరం కడుపునొప్పితో విసిగిపోతున్నా. ఉదయం ఆరుగంటలకు డిపార్ట్‌మెంట్‌కు డబ్బింగ్ చెబుతుండగా నొప్పి విపరీతంగా పెరిగిపోయింది. కత్తులతో పొడుస్తున్నట్లు నొప్పి వేధిస్తుండటంతో పనిపై పూర్తిగా దృష్టిపెట్టలేకపోతున్నా’’ అని పేర్కొంటూ తన అభిమానులనుద్దేశించి ఆయన శుక్రవారం ట్విట్టర్‌లో పోస్టు ఉంచారు.

ఈ సందేశాన్ని బట్టి చూస్తే అమితాబ్ సినిమాలకు, రియాల్టీ షోలకు స్వస్తి చెప్పి తన శేషజీవితాన్ని తన మనవరాలితో గడపడానికి ఇష్టపడుతున్నట్లు వార్తలు. ఏదేమైనా బిగ్ బి అభిమానులకు ఇది కొద్దిగా చేదువార్తే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhanu in cid custody
Poor performance by telangana districts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles