Poor performance by telangana districts

Telangana,Sakala Janula Samme

Did the 42-day Sakala Januala Samme had its impact on education in the Telangana region this academic year?

Poor performance by Telangana districts.gif

Posted: 04/21/2012 04:07 PM IST
Poor performance by telangana districts

telanganaఇంటర్మీడియేట్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఈసారి కూడా బాలికలే అధికంగా ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. ఇందులో 58.32 శాతంలో బాలికలు ఉత్తీర్ణత సాధిస్తే.. 49.73 శాతం ఉత్తీర్ణత బాలురు సాధించారు. 8.59 శాతం అధికంగా వీరి ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలలో తెలంగాణ జిల్లాలు వెనకబడ్డాయి. జనరల్‌ విభాగంలో కృష్ణ జిల్లా 61 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో ఉంటే. మహబూబ్‌నగర్‌ జిల్లా 37 శాతం తో చివరి స్థానంలో ఉన్నది. అదే వోకేషనల్‌ విభాగంలో కూడా 44 శాతంతో కృష్ణ జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. 18శాతం ఉత్తీర్ణతతో నిజామాబాద్‌ జిల్లా చివరి స్థానానికి పడిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitabh bachchan retire
Assam is manmohan singh home  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles